ఆయనో నినాదం,ఆయనో వివాదం
ప్రతి సంవత్సరం నోబెల్ బహుమత్తులో ప్రతి ఏట ఏ విభాగం గురించి ఆశపడక పొయినా,ప్రతి భారతీయుడు ఆయనకు రావాలని మనస్పూర్తిగా ప్రార్ధిస్తడు.రాక పోతే ఆ నోబెల్ బహుమత్తులో ఎదో రాజకీయం జరిగి ఉండి ఉంటుందని చూసినట్టు మల్లే వ్యాఖ్యానిస్తాం.
ఆయన ఫోటోను ఇళ్ళల్లో దేవుడి పటాల పక్కన పెట్టుకుంటాం
ఆయన మీద సినిమా వస్తే స్కూళ్ళకు శెలవు పెట్టించి మరీ పెద్దవాళ్ళు చూపిస్తారు.ఆయన మీద సినిమాకు ప్రభుత్వం ఏకం గా ఆర్ధిక సహాయం చేసేస్తుంది
శాంతి కపోతం అనీ,ఈ శతాబ్దం లో అత్యంత ప్రభావితం చేసిన వాడని వేనోళ్ళా పూజిస్తాం
చీకటి కప్పేసిన వెలుగు ఆయన,ఆయన జీవిత చరిత్ర
ఆయనో వైరుధ్యం,ఆయనో వివాదం.
ఆయనో సిద్ధాంతం,ఆయనో వేదాంతం
(తెలిసేట్టు చెప్తే అది సిద్ధాంతం,అర్ధం కాకపోతే వేదాంతం)
ఆయనలో ఉండే మరో కోణన్ని వెలుగులోకి తెచ్చే చిన్న ప్రయత్నం ఈ వ్యాసం
వ్యాసం బావుంది. నాకు మొదటినుండి గాంధి అంతే చిరాకు, అసహ్యం – ఆ భావన ఎందుకు కలిగిందో కాని, స్కూల్లొ ఉన్నప్పటి నుండి ఉండేది. చుట్టూ ఉన్నవాళ్ళేమొ ఆయన చాలా గొప్ప అని చెపుతుంటే – ఇలా కాదని చెప్పి ఆయన తననిగూర్చి వ్రాసుకొన్న పుస్తకాలు చదివా. 🙂 నా భావన బలపడిందే తప్ప – ఇంకే మార్పు రాలెదు.
నాకు అదే భావన.(నేను యే పార్టీ దాన్నీ కాదండి [:)] )
ప్రతి వారం ఆంధ్రభూమి చదవండి
శాస్త్రి గారు చాలా లోతుగా పరిశొధన చేసి రాస్తున్నారు
కానీ…ఈ మాట బయటకి అనకండి
రాజీవ,ఇందిర పవిత్ర నామాల కాలం ఇది