మయూఖ కి వ్యాఖ్యలు

శ్రమ ఏవ జయతే by leo పై అభిప్రాయములు
చక్కగా చెప్పేరు మా మంచి కథ.

శ్రమ ఏవ జయతే by భావకుడన్ పై అభిప్రాయములు
బహుమతి విజేతకు అభినందనలు.

చలం…’విషాదం’ by RSG పై అభిప్రాయములు
@ Srujana

కలంకలల ఫణి గారు అన్నట్టు రచయిత తన రచనని పబ్లిష్ చేసేసినతర్వాత అతనికి ఆ రచనమీద అధికారం పోతుంది. ఆ రచనకి అతనికతీతమయిన ఒక Identity ఏర్పడుతుంది.

శక్తి ఉన్నంతవరకూ సమాజాన్నెదిరించిన చలం వృధ్ధాప్యంలో తన అభిప్రాయాల్ని మార్చుకుని ఉండొచ్చు. కానీ అప్పటికే ఆయన్ను చదివినవారి అభిప్రాయాలు మార్చలేరు కదా.

నాకైతే ఆయన భావాల్లో చాలావరకు లాజిక్ కనిపిస్తుంది.

శ్రమ ఏవ జయతే by లలితాస్రవంతి పై అభిప్రాయములు
నా ఈ కథకు బహుమతి రావాడం చాలా ఆనందం గా ఉంది

కథా ఇతివృత్తం ఇచ్చి ప్రోత్సహిస్తున్న కొత్తపాళి గారికి ధన్యవాదములు

ఈ కథను ఆసాంతం చదివి “బానే ఉంది లే” అన్న మా నాన్నగారిని ఈ సంధర్భం గా ప్రస్తావించకుండా ఉండలేను

చలం…’విషాదం’ by Srujana పై అభిప్రాయములు
After he started living with Ramana Maharshi..

He himself made a statement that all his earlier workings are CRAP and those needs to be destroyed

శ్రమ ఏవ జయతే by లలితాస్రవంతి పై అభిప్రాయములు
@భావుకుడు గారు

మీరు చెప్పింది నిజమే.అలా చెప్పి ఉంటే బాగుండేది

నాకు ముస్లిం మతస్థుల యాస సరిగ్గా తెలియదు

అందుకే రాయలేదు

మీ సూచనకు ధన్యవాదములు

శ్రమ ఏవ జయతే by భావుకుడన్ పై అభిప్రాయములు
కథా శిల్పం, గమనం, శైలి, చాలా బావున్నాయి. ఆటోతో వ్యాఖ్యానం(narrative) నడపటంతో నవ్యత అబ్బింది.

ఒక చిన్న సూచన. సంభాషణలు కథానుసారం ముస్లిం మతస్థుల భాష, యాసలలో నడిపి  ఉంటే ఇంకా బాగా రాణించేదేమో. అంటే నా ఉద్దేశ్యం సాధారణ ముస్లిం మతస్థులు తెలుగును ఎలా మాట్లాడతారో అలా వాడింటే బావుంటుంది అని.

శ్రమ ఏవ జయతే by కొల్లూరి సోమ శంకర్ పై అభిప్రాయములు
మీరు అనుకుంటున్నట్లుగా నేనేదో చెయ్యి తిరిగిన రచయితని కానండి.అనువాదాలలో పర్వాలేదేమో గానీ, సొంత కథల విషయంలో నేనింకా నేర్చుకునే దశలోనే ఉన్నాను.

శ్రమ ఏవ జయతే by నిషిగంధ పై అభిప్రాయములు
చాలా చాలా బావుందండీ! ఊహించని కోణంలో చెప్పారు..

శ్రమ ఏవ జయతే by లలితాస్రవంతి పై అభిప్రాయములు
@ప్రవీణ్

మీరన్న మాట నిజమే

నేను కథ అనుకున్నప్పుడు ఈ సూటు వేసుకున్న వ్యక్తి కొన్నాళ్ళ తరువాత తన దగ్గర పని చెయ్యమని చెప్పడం,ఈ బాష తిరస్కరించడం,తనకు ఈ పనిలో చాలా తృప్తి ఉంది,అనడం చెప్తాదమనే అనుకున్నాను.అప్పటికే కథ పెద్దది అవ్వడం తో ఈ పాత్రని ముగించేసాను

మీ సూచనకు ధన్య వాదములు

@సోదరుడు రాఘవ,దైవానిక, రాజేంద్ర

తప్పుని సరిదిద్దినందుకు ధన్యవాదములు

@సౌమ్య,కొల్లూరి

నెనర్లు.మీ లాంటి చెయ్యి తిరిగిన వారినుంచి బాగుంది అని చెప్పించుకోవడం ఆనందం గా ఉంది