“హే రాం!!”-1

ఆయన పేరు దేశభక్తికి మారు పేరు
మనం ఉగ్గు పాలతో ఆయన్ని జీర్ణించుకున్నాం
నిత్య జీవితం లో ఆయన పేరు ఎంచని భారతీయుడు లేడేమో(కనీసం జాతీయ దినోత్సవాలలో అయినా)..

మహాత్ముడనీ ,అహింసా మార్గం చూపించిన కలియుగ గౌతమ బుద్ధుడనీ , 
మన స్వాతంత్ర్య రథ సారథి గా,సత్యాగ్రహం పేరిట “రవి అస్తమించని సామ్రాజ్యాన్ని వణికించిన ” సర్వోత్కృష్టుడంటూ మన చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో రాసుకున్నాం

ఇదంతా నాణానికి ఒక వైపు….
ఇంకో వైపు ను ఆవిష్కరించి వక్రీకరించిన వాస్తవ చరిత్రను వెలుగులోకి తెచ్చే చిన్న ప్రయత్నం ఈ శీర్షిక
 

http://www.andhrabhoomi.net/gandhi.html

ప్రచురితం: on ఆగష్టు 13, 2007 at 12:52 అపరాహ్నం వ్యాఖ్యానించండి

ఈ టపాని ట్రాకుబ్యాకు చెయ్యడానికి URI: http://vaagdevi.wordpress.com/2007/08/13/%e0%b0%b9%e0%b1%87-%e0%b0%b0%e0%b0%be%e0%b0%82/trackback/

ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్

Leave a Comment